TEJA NEWS

హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో పిటిషన్

లగచర్ల ఘటనలో మూడు కేసుల నమోదు చేసి.. మూడు FIR లు చేశారంటూ పిటిషన్

ఒకే ఘటనలో 3 FIR లు ఎలా చేస్తారంటూ.. ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించిన హైకోర్టు న్యాయమూర్తి

దీనిపై పోలీసుల దగ్గర నుంచి వివరాలు సేకరించి కోర్టులో సమర్పించాలని ప్రభుత్వ లాయర్‌ను కోరిన హైకోర్టు న్యాయమూర్తి

తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిన కోర్టు.


TEJA NEWS