శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

TEJA NEWS

మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారి యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్రావ్, మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ రావు, నాయకులు రాజశేఖర్ రెడ్డి, అమృతరావ్, బాలాజీ రావు, దిలీప్ రావు, గ్రామస్తులు యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS