మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై వారి చిత్ర పటాలకు శ్రద్దాంజలి ఘటించి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాలలో హరి వర్ధన్ రెడ్డి వెంట మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్,బి బ్లాక్ చేరికల కమిటీ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఘట్కేసర్ సొసైటీ ఛైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి,ఇటికాల కృష్ణారెడ్డి, మెట్టు నర్సింహా రెడ్డి, వేముల గోవర్ధన్ గౌడ్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, వేముల సత్తయ్య గౌడ్ గార్లు తదితరులు ఉన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…