TEJA NEWS

వెల్గటూర్ మండలం చెగ్యం గ్రామ మాజీ సర్పంచ్ చెన్న పున్నం చెన్న మల్లయ్య తండ్రి వీరయ్య ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రోజున పున్నం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిపత్రి శైలేందర్ రెడ్డి తాజా మాజి ఎంపీటీసీ రంగు తిరుపతి మార్కెట్ డైరెక్టర్ దూడ రవి గ్రామశాఖ అధ్యక్షులు రామగిరి నదయ్య అయిట్ల రవి కుమ్మరి ఎల్లయ్య రామిల్ల విజయ్ రంగు వెంకటేష్ ప్రశాంత్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS