మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం
▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని రామా రాజు నగర్ కాలనీ, పార్థ సారథి కాలనీ, మాణిక్ నగర్ కాలనీలో ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలను అందజేస్తూ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో ముత్తంగి తాజా మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు