TEJA NEWS

గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు పార్టీ మార్పు వ్యవహారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మంత్రి జూపల్లి కృష్ణారావు , దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్ … నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ …..

ప్రధాన పత్రికల్లో మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అసెంబ్లీ లాబీల్లో ఇంతకు ముందు పరిచయం ఉన్న వారితో మాట్లాడడం తప్పేం కాదు అలా మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కాదు మంత్రి జూపల్లి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనసాగుతారన్నరని పేర్కొన్నారు.

గద్వాల నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు….

జూలై 30 కెటిఆర్ ను ఎమ్మెల్యే స్నేహపూర్వక వాతావరణంలోనే కలిసాడు….

కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరారు అంటున్న వార్తల్లో వాస్తవం లేదు….

గద్వాల ఎమ్మెల్యే కోరినట్టు కేవలం ఈప్రాంత అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి వుంటుంది ‌…..

మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి అసెంబ్లీకి బయలుదేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS