గండివానిపాలెం గ్రామం యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం.
పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవములు పురస్కరించుకొని యూత్ సభ్యులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం యూత్ సహకారంతో వినాయకుడి గుడి వద్ద మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అన్నసమారాధన కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
గండివానిపాలెం గ్రామం యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం.
Related Posts
ఇవాల్టినుంచి శబరిమలై ఆలయం మూసివేత
TEJA NEWS ఇవాల్టినుంచి శబరిమలై ఆలయం మూసివేత హైదరాబాద్శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజలు ముగియడంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ సంఖ్యలో భక్తుల సందర్శనతో ఆలయం సందడిగా కనిపించిన ఈ పూజాకాలం ముగిసింది. ఈ నెల 30న…
పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల శారీరక దారుఢ్య పరీక్షలు
TEJA NEWS పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల శారీరక దారుఢ్య పరీక్షలు|| ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలతో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో స్టెఫెండరీసివిల్ పోలీసు కానిస్టేబుల్ (పురుషులు, మహిళలు), ఎపిఎస్పి పురుషులు పోలీసు కానిస్టేబుల్…