TEJA NEWS

నేషనల్‌ అసెంబ్లీ గా పిలిచే పార్లమెంట్‌ ఎన్నికల్లో
332 సీట్లు ఉండగా 266 స్ధానాలలో నేరుగా ఎన్నికలు
జరుగనున్నాయి.

ఈ స్థానాలలో 5వేల 121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

మిగిలిన 70 స్థానాలు మహిళలు, మరో ఆరు స్థానాల్లో మైనార్టీలను ఎన్నుకోనున్నారు.

12.85 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


TEJA NEWS