ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి

TEJA NEWS

Gorantla Butchaiah as AP Protem Speaker
Chowdhary

ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య
చౌదరి
ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున
2024అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ
స్వీకారం చేయనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య
చౌదరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేల ప్రమాణ
స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.
అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21, 22
తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Print Friendly, PDF & Email

TEJA NEWS