TEJA NEWS

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క.

బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన.

పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి.

దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు.

అధికారుల పర్యవేక్షణ లోపం పై భక్తుల మండిపాటు.


TEJA NEWS