శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14

శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14

TEJA NEWS

నెల్లూరులోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది.

సాయంత్రం అయిదున్నర గంటలకు సతీష్ ధావన్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS