TEJA NEWS

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని అందజేశారు.. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గురు ప్రసాద్ మాట్లాడుతూ నిత్యం నందాల జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల సమస్యలు ప్రజా సమస్యల కోసం పోరాడుతానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


TEJA NEWS