TEJA NEWS

గొంగళ్ళ రంజిత్ కుమార్

గద్వాల

ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.

ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి పై ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, ధరూర్ మండల నాయకులు అడవి ఆంజనేయులు,మల్దకల్ కృష్ణ,వెంకటేష్ భరాస ఆంజనేయులు,రాము,, రంగన్న, పెద్ద నరసింహులు, చిన్న నరసింహులు,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు నాయకులు నాగరాజు అంజి,భంగి పరుష,భూపతి నాయుడు,బలిజరాజు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS