TEJA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేసి నూతన పనులను శంకుస్థాపన చేపడతానని తెలియజేశారు.

ప్రతినిత్యం అందరికీ అందుబాటులో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

TEJA NEWS