మోకిలా మెయిన్ రోడ్డు కిరాణా షాప్ లలో గంజాయి అమ్ముతున్నట్టు వినికిడి
శంకరపల్లి మండల పరిధి మోకిల గ్రామంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కిరణా షాప్ లో గంజాయి అమ్ముతున్నట్టు వినికిడి. కిరాణా షాపు యజమానులను విచారించి పోలీసు వారు తగు చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్న చిన్న పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న కిరణా షాప్ యజమానులు. జీవితాలతో ఆడుకుంటున్న గంజాయి వ్యాపారులు. పిల్లలను కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరి అయిపోతున్నాయి. ఆ తల్లిదండ్రులు ఇదేం బాధని లబోదిబో మొత్తుకుంటున్నారు. పోలీసు వారు చర్య తీసుకుని న్యాయం చేయాలని బాధితుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు
మోకిలా మెయిన్ రోడ్డు కిరాణా షాప్ లలో గంజాయి అమ్ముతున్నట్టు వినికిడి
Related Posts
సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
TEJA NEWS సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్…
సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును
TEJA NEWS సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి తాయప్ప S/o నాగప్ప కి చికిత్స నిమిత్తం సీఎం సహాయం నిధి 26,000 గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి…