TEJA NEWS

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు అన్ని రాష్ట్రల వారు ఈ సదుపాయం వినియోగించుకోగలరు. అలాగే 15 సంవత్సరాల పైన వారు కూడా ఈ సేవలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వినియోగించుకోగలరు. పది మందికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి షేర్ చేయగలరు Contact 9177417238.


TEJA NEWS