మద్యం పాలసీపై సీఎంవోలో వాడివేడి చర్చ

మద్యం పాలసీపై సీఎంవోలో వాడివేడి చర్చ

TEJA NEWS


Heated discussion in CMO on liquor policy

మద్యం పాలసీపై సీఎంవోలో వాడివేడి చర్చ

అమరావతి :

ఈనెల 14న కొత్త పాలసీని ఫైనల్ చేయనున్న ప్రభుత్వం

  • గత ప్రభుత్వంలో మద్యం ద్వారా జరిగిన దోపిడీపై విచారణ
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీవినీ ఎరగని బ్రాండ్ ల బ్యాన్

వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేస్తున్న కొత్త ప్రభుత్వం

డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేసి కొత్త పాలసీని తీసుకురానున్న కొత్త ప్రభుత్వం

రాష్ట్రంలో ఉన్న 3,600 మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు

డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి రూ.45,000 – అర్బన్ ఏరియాలో రూ.55,000 డిపాజిట్

కల్తీ లేని మద్యంతో పాటు తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు

గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టలరీస్‍ కు పర్మిషన్లు

జగన్ ప్రభుత్వ దోపిడీపై విచారణ చేపట్టనున్న కొత్త ప్రభుత్వం

Print Friendly, PDF & Email

TEJA NEWS