TEJA NEWS

ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు

UPI లావాదేవీల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం.

పన్ను చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే UPI ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు అని స్పష్టం చేసిన ఆర్బీఐ


TEJA NEWS