TEJA NEWS

హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసుల తనిఖీలు..

జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు… పలు ప్రాంతాల్లో తనిఖీలు..

రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు..

కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ ను తనిఖీ చేస్తున్న పోలీసులు….


TEJA NEWS