వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో…
అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు వినిపించారు.
పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని
ప్రభుత్వ న్యాయవాది
జీపీ కృష్ణారెడ్డి కోరడంతో విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.