TEJA NEWS

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్​పేట్​కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లాడు.

అయితే ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన ప్రణీత్ మృతిచెందాడు…


TEJA NEWS