మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు

మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు

TEJA NEWS

If there is a rebirth, it will be born in a heap: Chandrababu

మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు

కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. “ఇప్పటివరకు 8సార్లు కుప్పం నుంచి గెలిచా. మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా.

అహంకారంతో విర్రవీగిన వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రభుత్వంలో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చాం.

క్యాబినెట్లో 8మంది బీసీలకు అవకాశం కల్పించాం.

మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం”అని సీఎం వివరించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి