TEJA NEWS

అమరావతి: ఏపీలో ఇసుక టన్ను రూ.1,394,: వెలసిన ఫ్లెక్సీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం ఇవ్వాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో ఇసుక టన్ను రూ.1,394,: వెలసిన ఫ్లెక్సీలు

TEJA NEWS