TEJA NEWS

బురహాన్ పురంలో కాలినడకన ఎన్నికల ప్రచారం చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తనకు ఎదురుగా కనిపించిన ఇస్త్రీ షాపును సందర్శించారు.షాపు యజమాని రాచకొండ వెంకన్నను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెంకన్న కరెంట్ కష్టాలు,కోతల గురించి వాపోయారు.ఎంపీ వద్దిరాజు కొద్దిసేపు బట్టలు ఇస్త్రీ చేసి కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతునివ్వాలని కోరగా వెంకన్న సానుకూలంగా స్పందిస్తూ…కారు గుర్తుకే ఓటేస్తానని,నా కుటుంబ సభ్యుల ఓట్లు కూడా కారుకే వేయిస్తానని మాటిచ్చారు


TEJA NEWS