TEJA NEWS

In Nimogili Gundla village, BJP got more votes than Congress and BRS

నిమొగిలి గుండ్ల గ్రామం లో కాంగ్రెస్ మరియు బి ఆర్ యస్ కంటే బీజేపీ కి ఎక్కువ ఓట్లు

వికారాబాద్ : మర్పల్లి మండలంలోనిమొగిలి గుండ్ల గ్రామం లో బిజెపి అధ్యక్షులు మరియు కార్యకర్తలు పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ మరియు బి అర్ ఎస్ కన్న బీజేపీ అత్యధికంగా ఓట్లు ఆ గ్రామము నుండి రావడం జరిగింది కలిసికట్టుగా పని చేసిన భూత్అధ్యక్షుడు ప్రవీణ్ నాయకులు మండల కార్యదర్శి వీరేశం స్వామి పాల్గొనడం జరిగింది మరియు మండల అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ మండల ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు గ్రామ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS