TEJA NEWS

వరదల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందితో కలసి పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య ఐఏఎస్ . ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎవరికైనా ఇబ్బందులు వస్తె పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. అవరసరం ఐతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఏదైనా సాయం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ 0877 2256766, 9000822909 ను సంప్రదించాలని కమిషనర్ ప్రజలను కోరారు.


TEJA NEWS