నేరాల అదుపు కోసం ఏపీ పోలీసుల వినూత్న చర్యలు
ఆంధ్ర ప్రదేశ్ :నేరాలను అదుపు చేసేందుకు
పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు.అందుకోసం దాదాపు 60 వేల మంది నేరస్తులు ఫొటోలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని డేటాబేస్ కు అనుసంధానం చేసి నిరంతర నిఘా పెట్టనున్నారు. వారి కదలికలపై గట్టి నిఘా పెడుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తూ,నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.