కుత్బుల్లాపూర్ : బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే ద్యేయంగా గత పదిహేను రోజులుగా అహర్నిశలు శ్రమిస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు
బౌరంపేట్ లో గల కీర్తిహోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ లో ఇంటిఇంటి ప్రచారం నిర్వహించి పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు డోర్ స్టిక్కర్లు ప్రజలకు అందజేసిన బీజేపీ శ్రేణులు