TEJA NEWS

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం.

ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల.

ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల.

ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ బీసీ నేస్తం మూడోదశ విడుదల.

ఫిబ్రవరి 27 గుంటూరు విద్యా దీవెన నాలుగవ త్రైమాసికం విడుదల.

మార్చి 5 – సత్యసాయి జిల్లా వసతి దీవెన రెండవ దశ విడుదల.

మార్చి 6- చివరి క్యాబినెట్ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు.

మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు 40 రోజుల పాటు 120 నియోజకవర్గాలు 21 పార్లమెంటు సెగ్మెంట్లు రోజుకు మూడు సమావేశాలు ఎన్నికల ప్రచారం.

ఏప్రిల్ 19 పోలింగ్. జరిగే అవకాశం.


TEJA NEWS