TEJA NEWS

రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోంది. మాజీ సీఎం జగన్, షర్మిల, విజయమ్మ మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ ఒకటి వైరలవుతోంది. ఈ లేఖలో.. ‘నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు. నీ చర్యలన్నీ నన్ను బాధించాయి. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగింది. అన్నగా రూ.200 కోట్లు ఇచ్చాను. నా ఆస్తులతో వారసత్వంతో సంబంధం లేదు.’ అని రాసుకొచ్చారు.


TEJA NEWS