జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి…ఎమ్మెల్యే పంచకర్ల….
పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ పరిధిలోని 95 వ వార్డు సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు కు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం పై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమావేశం నిర్వహించారు. పి సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ విడతలో భాగ్యంగా జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఈనెల 18 వ తేదీ నుండి 28వ తేదీ వరకు పది రోజులు పాటు నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించాలని జనసేన పార్టీలక సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని మహా యజ్ఞాల నిర్వహించాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు..ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు….
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…