24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

TEJA NEWS

Janasena office to work 24 hours

24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమిలో భాగమైన జనసేన ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ ఇటీవల మాట్లాడుతూ ప్రజల కోసం 24 గంటలు పనిచేసే కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS