అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కోర్టు రోడ్డు పరిసర ప్రాంతాల నందు ప్రముఖ న్యాయవాదుల్ని కలిసి…. ఉదయం సార్వత్రిక ఎన్నికల ప్రచారం.
జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని మరియు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నగర ప్రముఖులకు విజ్ఞప్తి చేయడం జరిగింది…. ఎన్డీఏ కూటమి MLA అభ్యర్థితో కలసి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మరియు టిడిపి, జనసేన, బిజెపి ప్రముఖ న్యాయవాదులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.