TEJA NEWS

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.


TEJA NEWS