జయహో బీసీ
ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం
జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరియు విజయవాడ పార్లమెంట్ జయహో బిసి పరిశీలకులు పాల్గొంటారు. కావున ఈ సమావేశంలో బీసీ సెల్, సాధికార సమితి, బిసి కులసంఘ నాయకులు పార్టీ శ్రేణులు అందరూ తప్పనిసరిగా హాజరు కాగలరు.