TEJA NEWS

కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్ కలకలం…పోలీసుల చాకచక్యం తో గంటల వ్యవధి లోనే…అదుపులోకి నిందితులు

కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది.

బంగారు నగల వ్యాపారి వెంకటేష్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు.

దుకాణం దగ్గర ఉన్న వెంకటేష్‌ను దుండగులు దాడి చేసి కారులో తీసుకెళ్లారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంబడించారు.
ఇద్దరు కిడ్నాపర్లను అదుపులో తీసుకొని వెంకటేష్‌ను విడిపించారు.


TEJA NEWS