TEJA NEWS

పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్‎కి వస్తున్న ఆదరణ చూసి పరాయజయం సాధ్యం కాదని తెలిసిందన్నారు. అందుకే స్థానికేతరులను పిలిపించి దాడికి పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం అన్నారు.


TEJA NEWS