కామారెడ్డి రూరల్ కార్యకర్తల సమావేశం మీటింగ్, కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజీకవర్గం
కామారెడ్డి మండల BRS,BJP ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
కాంగ్రెస్ పార్టీ పతకాలకు ఆకర్షితులై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజలకు అండ గా ఉంటుంది అని చెప్పడం జరిగింది పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో చేతి గుర్తుకు ఓటు వేసి సురేష్ షేట్కర్, ని గెలిపించుకుందాం అని చెప్పడం జరిగింది జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కర్, కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ రూరల్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి అవ్యహనిచడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం:
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…