TEJA NEWS

రాజు యాదవ్ అమ్మ శంకరమ్మ మరణించడం పట్ల నివాళులు అర్పించిన

-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి, (పిఏ) నార్లకంటి రాజు యాదవ్ అమ్మ శంకరమ్మ గత 9 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనారోగ్యంతో ఇబ్బంది పడడం జరిగింది… ఉదయం తెల్లవారుజామున క్యాన్సర్ మహమ్మరీ అనారోగ్యంతో మరణించడం జరిగింది.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి కి విషయం తెలిసిన వెంటనే 131 డివిజన్ ద్వారక నగర్ కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్న (పిఏ) రాజు యాదవ్ ఇంటికి వెళ్లి నార్లకంటి శంకరమ్మ మరణం పట్ల నివాళులర్పించి వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను అని అలాగే ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పి మీకు నేనెప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చి (పిఏ) రాజు యాదవ్ ను పరామర్శించడం జరిగింది…