శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇంద్రసేన గుప్తా, ఇంద్రసేనారెడ్డి, పెంటారెడ్డి రాజిరెడ్డి, కూన రఘు గౌడ్, యాం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…