TEJA NEWS

నెహ్రూ యువ కేంద్ర అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా మంగళగిరి నియోజకవర్గం కు చెందిన బిజేపి యువ నాయకుడు కొండా.నవనీత్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు.

ఈ మేరకు కేంద్ర యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే బిజెపి యూత్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న నవనీత్ రెడ్డి కి కేంద్రం ప్రభుత్వ నామినేట్ పోస్ట్ నియామకం పట్ల పలువురు బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : మర్రెడ్డి శివనాగిరెడ్డి(RTV)


TEJA NEWS