Kondagattu Anjaneya Swamy of Jagittala District is famous in Telangana State
జగిత్యాల జిల్లా//
తెలంగాణ రాష్ట్ర0 లో ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతికి ఆలయం ముస్తాబైంది..
రేపటి నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగున్నాయి..
దీక్షా విరమణ కోసం 300 మంది అర్చకులను సిద్ధంగా ఉంచారు…
భక్తులక లక్షల లడ్డూ, ప్రసాదాలు సిద్ధంగా ఉంచారు..
ఇక కొండపైకి చేరుకునేలా నాలుగు ఉచిత ఆర్టీసీ బస్సులను నిరంతరం నడపున్నారు..
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులలో భద్రత ఏర్పాటు చేయగా…
115 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు..