జన ప్రభంజనంతో… కదం తొక్కిన కొత్తపేట గ్రామం …..

Spread the love

ప్రేమాభిమానాలు కురిపించిన కొత్తపేట ప్రజలు, మహిళలు …..

నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ….. జననీరాజనం …

“ఇక ఖచ్చితంగా ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకోవడం ఖాయం” ….

గ్రామాల్లో…. తిరునాళ్ల మహోత్సవాలను తలపిస్తున్న… “డాక్టర్ ” ఎన్నికల ప్రచారం …..

జగనన్న పాటలతో…. ఊగిపోతున్న పల్లెలు….. అభిమాన నాయకుడికి…. తమ ఆనందోత్సావాలతో చిందులు వేస్తూ…. మద్దతు తెలుపుతున్న ప్రజలు …

ఈ సారి గ్రామాలన్ని వన్ సైడ్ యే….

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…. వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైపే….. ప్రజా మద్దతు ….

ఎన్నికల ప్రచారంలో భాగంగా…. కొత్తపేట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి…. హారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు …

Print Friendly, PDF & Email

You cannot copy content of this page