కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్

TEJA NEWS

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని సీఎం జగన్ తన కుటుంబ సభ్యుడిలా భావించాడు.

సామాజిక సమీకరణాల దృష్ట్యానే….. సొంత మనిషిగా భావించి మంగళగిరిలో వేరే అభ్యర్థిని పడుతున్నట్లు సీఎం జగన్ ఆర్కేకు చెప్పారు.

ఆవేశంతో కాక ఆలోచించి ఆర్కే తిరిగి వైసిపి లోకి వచ్చారు.

జగన్ తో పనిచేసిన ఎవరైనా సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా…. ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయవచ్చు….. తీసేసిన ఎమ్మెల్యేలందరికీ సముచిత స్థానం ఇస్తానని జగన్ చెప్పారు.

పదవులకు ఆశపడే కొందరు బయటికి వెళ్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS