TEJA NEWS

Kutbullapur development provider towards solving public problems, MLA

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేసి త్వరలోనే నూత పనులను చేపడతామన్నారు.


TEJA NEWS