TEJA NEWS

సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావు..!!

సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావు
భారత స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు హ‌రీష్‌రావు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.


TEJA NEWS