TEJA NEWS

పోలవరం నిర్మాణం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం..

రాజధాని అమరావతి నిర్మాణం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం….

రైతులకు సాగునీరు, సంక్షేమం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం….

యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం….

మహిళల రక్షణ సాధికారత కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం….

మెరుగైన విద్య, వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం…

ఆంధ్రాలో జనరాజ్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం…

స్వర్ణాంధ్ర సహకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం…

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం…

అనే నినాదాలతో విస్తృత ప్రచారం కొనసాగిస్తూ తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలొ.. విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మి ,
విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని , విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళ అధికార ప్రతినిధి మహాలక్ష్మి , రాధా , కౌన్సిలర్ మహాలక్ష్మి , జ్యోతి , కుసుమ , అంజన , తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS