TEJA NEWS

ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద. …

125- గాజుల రామారం డివిజన్ యండమూరి లేఅవుట్ కమ్యూనిటీ హాల్ నందు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఇంటింటి ప్రచారంపై నాయకులు, కార్యకర్తలకు విషయాన్ని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ విజయరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, పాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, సీనియర్ నాయకులు ఇబ్రహీం ఖాన్, అజయ్ ప్రసాద్ గుప్తా, నవాబ్ బాయ్, మూసా ఖాన్, దిలీప్, చందు ముదిరాజ్, చంద్ర గౌడ్, తారా సింగ్, చెట్ల వెంకటేష్, తెలంగాణ సాయి, సలీం, లక్ష్మణ్, బోయిని మహేష్, సతీష్, మౌలానా, హాజీ, ప్రభాకర్ రెడ్డి, శేఖర్, నవీన్, జునైద్, దూలప్ప, మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి, సుజాత, కుర్షిదా బేగం, షమీం బేగం, మామి, రాజా బాయ్, దుర్గ, యమునా, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS