TEJA NEWS

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుంది. అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుతం 590.00 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 3,39,05 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,39,05 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.


TEJA NEWS