TEJA NEWS

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి

ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు

గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి

ఇసుక విధానం ఓ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు


TEJA NEWS